Swaasthya Walkathon 2024 - 1 Edition
Event On - 20th Jul 2024
Description
Located on the outskirts of Madanapalle, Swaasthya Hospital, a 53-bed charitable hospital, serves as a beacon of hope and healing for the tribals and other communities in the vicinity. The hospital provides free consultations, procedures, bed charges, and surgeries, ensuring quality healthcare accessible to all, regardless of financial background.
Swaasthya's mission emphasizes preventive and health promotion activities, aiming to raise awareness and encourage healthier lifestyles within the community. Recently expanded to include curative, procedural, and operative services, the hospital offers comprehensive care for a wide range of health needs. Through its dedicated efforts & via a charitable mode, the Swaasthya Hospital significantly enhances the health and well-being of its community.
Join us for Swaasthya Hospitals' and the Satsang Foundation's walkathon to promote walking and health awareness! Lace up your shoes and be part of this inspiring event. Your participation will help us stride towards a healthier future. Let's walk together for wellness and community!
మదనపల్లెలోనినక్కలదిన్నెనందుఉన్నస్వాస్థ్యఆసుపత్రి 53 పడకలుకలిగినచారిటబుల్హాస్పిటల్. మదనపల్లిపరిసరాలలోఉన్నపేదప్రజలకుమరియురకరకాలవర్గాలకుస్వాస్థ్యఆసుపత్రిఒకఆశాజ్యోతిలానడుస్తోందిస్వాస్థ్యఆసుపత్రినందుకన్సల్టేషన్ , ప్రొసీజర్ , బెడ్చార్జీలు , సర్జరీకిసంబంధించినచార్జీలుఎటువంటివిఉండవు.
స్వాస్థ్య ఆసుపత్రినందుప్రజలఆర్థికపరిస్థితులకుసంబంధంలేకుండాప్రతిఒక్కరికినాణ్యమైనవైద్యసేవలుఅందించబడతాయి
అనారోగ్యానికివైద్యంఇవ్వడమేకాకుండాప్రజలకువ్యాధినివారణ, ఆరోగ్యవంతమైనజీవనశైలిమరియుఇతరఆరోగ్యసంబంధితవిషయాలగురించిఅవగాహనకల్పించడంస్వాస్థ్యధ్యేయం.
స్వచ్ఛందసేవలద్వారామరియుసమాజానికిఅంకితమైనకార్యక్రమాలద్వారాస్వాస్త్యఆసుపత్రి , సమాజంయొక్కఆరోగ్యంమరియుశ్రేయస్సునుగనియంగాపెంచుతుంది
స్వచ్ఛందసేవలద్వారామరియుసమాజానికిఅంకితమైనకార్యక్రమాలద్వారాస్వాస్త్యఆసుపత్రి , సమాజంయొక్కఆరోగ్యంమరియుశ్రేయస్సునుగనియంగాపెంచుతుంది
వాకింగ్వలనకలిగేప్రయోజనాలపైఅవగాహననుకల్పించడానికిస్వాస్థ్యహాస్పిటల్స్మరియుసత్సంగ్ఫౌండేషన్యొక్కవాకతాన్లోమాతోచేరండి! ఈస్ఫూర్తిదాయకమైనఈవెంట్లోభాగంఅవ్వండి.! మీభాగస్వామ్యంఆరోగ్యకరమైనభవిష్యత్తువైపుఅడుగులువేయడానికిమనకుసహాయపడుతుంది.! ఆరోగ్యవంతమైనసమాజంకోసంకలిసినడుద్దాం!
Distances
All Reviews
Be the first to review Add Review
